Random Video

Lagadapati Rajagopal and BJP Leader Purandeswari Shock to AP CM Nara Chandrababu Naidu | Oneindia

2017-10-03 2 Dailymotion

Former MP Lagadapati Rajagopal and BJP leader Purandeswari shock to Andhra Pradesh chief Minister Nara Chandrababu Naidu on tdp mlas working progress and budjet allotments to ap state.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఓ షాకింగ్ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.
లగడపాటి రాజగోపాల్ ఇటీవల రెండుమూడుసార్లు చంద్రబాబు నాయుడును కలిసిన విషయం కూడా తెలిసిందే. ఆ సమయంలో వారి మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితిపై ఎప్పటికప్పుడు లగడపాటి.. చంద్రబాబుకు నివేదిక ఇస్తున్నారని భావిస్తున్నారు.